(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 052

॥ శ్రీః ॥
7.52. అధ్యాయః 052
Mahabharata - Drona Parva - Chapter Topics
యుధిష్ఠిరాశ్వాసనాయ వ్యాసేన తంప్రతి అకంపనోపాఖ్యానకథనోపక్రమః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-52-0x(4380)(46791)
ఏవం విలపమానే తు కుంతీపుత్రే యుధిష్ఠిరే।
కృష్ణద్వైపాయనస్తత్ర ఆజగామ మహానృషిః॥ 7-52-1(46792)
అథ దృష్ట్వా మహాత్మానం పాండుపుత్రో యుధిష్ఠిరః।
యుక్తాసనో దీనమనాః పూజాం చక్రే మహాత్మనః॥ 7-52-2(46793)
అర్చయిత్వా యథాన్యాయముపవిష్టం యుధిష్ఠిరః।
అబ్రవీచ్ఛోకసంతప్తో భ్రాతుః పుత్రవధేన చ॥ 7-52-3(46794)
అధర్మయుక్తైర్బహుభిః పరివార్య మహారథైః।
యుధ్యమానో మహేష్వాసైః సౌభద్రో నిహతో రణే॥ 7-52-4(46795)
బాలశ్చ బాలబుద్ధిశ్చ వీరశ్చ పరవీరహా।
అనుపాయేన సంగ్రామే యుధ్యమానో వినాశితః॥ 7-52-5(46796)
మయా ప్రోక్తః స సంగ్రామే ద్వారం సంజనయస్వ నః।
ప్రవిష్టేఽభ్యంతరే తస్మిన్సైంధవేన నివారితాః॥ 7-52-6(46797)
నను నామ సమం యుద్ధమేష్టవ్యం యుద్ధజీవిభిః।
ఇదం చైవాసమం యుద్ధమీదృశం యత్కృతం పరైః॥ 7-52-7(46798)
తేనాస్మి భృశసంతప్తః శోకబాష్పసమాకులః।
శమం నైవాధిగచ్ఛామి చింతయానః పునః పునః॥ 7-52-8(46799)
సంజయ ఉవాచ। 7-52-9x(4381)
తం తథా విలపంతం వై శోకవ్యాకులమానసం।
ఉవాచ సాంత్వయన్వ్యాసో యుధిష్ఠిరమిదం వచః॥ 7-52-9(46800)
వ్యాస ఉవాచ। 7-52-10x(4382)
యుధిష్ఠిర మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద।
వ్యసనేషు న ముహ్యంతి త్వాదృశా భరతర్షభ॥ 7-52-10(46801)
స్వర్గమేష గతః శూరః శత్రూన్హత్వా బహూన్రణే।
అబాలసదృశం కర్మ కృత్వా వై పురుషోత్తమః॥ 7-52-11(46802)
అనతిక్రమణీయో వై విధిరేష యుధిష్ఠిర।
దేవదానవగంధర్వాన్మూత్యుర్హరతి భారత॥ 7-52-12(46803)
యుధిష్ఠిర ఉవాచ। 7-52-13x(4383)
ఇమే వై పృథివీపాలాః శేరతే పృథివీతలే।
నిహతాః పృతనామధ్యే మృతసంజ్ఞా మహాబలాః॥ 7-52-13(46804)
నాగాయుతబలాశ్చాన్యే వాయువేగబలాస్తథా।
త ఏతే నిహతాః సంఖ్యే తుల్యరూపా నరైర్నరాః॥ 7-52-14(46805)
నైషాం పశ్యామి హంతారం ప్రాణినాం సంయుగే క్వచిత్।
విక్రమేణోపసంపన్నాస్తపోబలసమన్వితాః॥ 7-52-15(46806)
జేతవ్యమితి చాన్యోన్యం యేషాం నిత్యం హృది స్థితం।
అథ చేమే హతాః ప్రాజ్ఞాః శేరతే విగతాయుషః॥ 7-52-16(46807)
మృతా ఇతి చ శబ్దోయం వర్తతే చ తతోఽర్థవత్।
ఇమే మృతా మహీపాలాః ప్రాయశో భీమవిక్రమాః॥ 7-52-17(46808)
నిశ్చేష్టా నిరభీమానాః శూరాః శత్రువశంగతాః।
రాజపుత్రాశ్చ సంరబ్ధా వైశ్వానరముఖం గతాః॥ 7-52-18(46809)
అత్ర మే సంశయః ప్రాప్తః కుతః సంజ్ఞా మృతా ఇతి।
కస్య మృత్యుః కుతో మృత్యుః కేన మృత్యురిమాః ప్రజాః।
హరత్యమరసంకాశ తన్మే బ్రూహి పితామహ॥ 7-52-19(46810)
సంజయ ఉవాచ। 7-52-20x(4384)
తం తథా పరిపృచ్ఛంతం కుంతీపుత్రం యుధిష్ఠిరం।
ఆశ్వాసనమిదం వాక్యమువాచ భగవానృషిః॥ 7-52-20(46811)
వ్యాస ఉవాచ। 7-52-21x(4385)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
అకంపనస్య కథితం నారదేన పురా నృప॥ 7-52-21(46812)
స చాపి రాజా రాజేంద్ర పుత్రవ్యసనముత్తమం।
అప్రసహ్యతమం లోకే ప్రాప్తవానితి నః శ్రుతం॥ 7-52-22(46813)
తదహం సంప్రవక్ష్యామి మృత్యోః ప్రభవముత్తమం।
తతస్త్వం మోక్ష్యసే దుఃఖాత్స్నేహబంధనసంశ్రయాత్॥ 7-52-23(46814)
సమస్తపాపరాశిఘ్నం శృణు కీర్తయతో మమ।
ధన్యమాఖ్యానమాయుష్యం శోకఘ్నం పుష్టివర్ధనం॥ 7-52-24(46815)
పవిత్రమరిసంఘఘ్నం పంగలానాం చ మంగలం।
యథైవ వేదాధ్యయనముపాఖ్యానమిదం తథా॥ 7-52-25(46816)
శ్రవణీయం మహారాజ ప్రాతర్నిత్యం నృపోత్తమైః।
పుత్రానాయుష్మతో రాజ్యమీహమానైః శ్రియం తథా॥ 7-52-26(46817)
పురా కృతయుగే తాత ఆసీద్రాజా హ్యకంపనః।
స శత్రువశమాపన్నో మధ్యే సంగ్రామమూర్ధని।
`యోధయామాస బలవాన్బద్ధశ్చాసీదకంపనః'॥ 7-52-27(46818)
తస్య పుత్రో హరిర్నామ నారాయణసమో బలే।
శ్రీమాన్కృతాస్త్రో మేధావీ యుధి శక్రోపమో బలీ॥ 7-52-28(46819)
`స దృష్ట్వా పితరం యుద్ధే తదవస్థం మహాద్యుతిః।
అచింతయిత్వా మరణం శత్రుమధ్యం తతోఽవిశత్॥ 7-52-29(46820)
స శత్రుభిః పరివృతో బహుధా రణమూర్ధని।
యోధయామాస తాన్సర్వాన్సర్వాస్త్రకుశలో బలీ॥ 7-52-30(46821)
వర్షన్బాణసహస్రాణి శత్రుష్వమితవిక్రమః।
పదాతిరథనాగాశ్వాన్ప్రమమాథ మహాబలః॥ 7-52-31(46822)
స శరైరాచితశ్చక్రైర్గదాభిర్ముసలైరపి।
మృద్గన్రథసహస్రాణి పదాతీన్వాజివారణాన్॥ 7-52-32(46823)
పరానీకం విభిద్యాజౌ మోక్షయిత్వా చ తం నృపం।
పునరేవాకరోద్యుద్ధం శత్రుమధ్యగతో బలీ॥ 7-52-33(46824)
తతస్తే రథినః సర్వే సమేత్య పునరాహవే।
జఘ్నుస్తం పరివార్యైకం తోమరైరివ కుంజరం'॥ 7-52-34(46825)
స కర్మ దుష్కరం కృత్వా సంగ్రామే శత్రుతాపనః।
శత్రుభిర్నిహతః సంఖ్యే పృతానాయాం యుధిష్ఠిర॥ 7-52-35(46826)
ద్విషద్భిర్నిహతం దృష్ట్వా ప్రియం పుత్రమకంపనః।
అమర్షజనితక్రోధ ఆహవాత్సహసాఽఽగతః॥ 7-52-36(46827)
స రాజా ప్రేతకృత్యాని తస్య కృత్వా శుచాన్వితః।
శోచన్నహని రాత్రౌ చ నాలభత్సుఖమాత్మనః॥ 7-52-37(46828)
తస్య శోకం విదిత్వా తు పుత్రవ్యసనసంభవం।
ఆజగామాథ దేవర్షిర్నారదోఽస్య సమీపతః॥ 7-52-38(46829)
స తు రాజా మహాభాగో దృష్ట్వా దేవర్షిసత్తమం।
పూజయిత్వా యథాన్యాయం కథామకథయత్తదా॥ 7-52-39(46830)
తస్య సర్వం సమాచష్ట యథావృత్తం యుధిష్ఠిర।
శత్రుభిర్విజయం సంఖ్యే పుత్రస్య చ వధం తథా॥ 7-52-40(46831)
అకంపన ఉవాచ। 7-52-41x(4386)
మమ పుత్రో మహావీర్య ఇంద్రవిష్ణుసమద్యుతిః।
శత్రుభిర్బహుభిః సంఖ్యే పరాక్రంయ హతో బలీ॥ 7-52-41(46832)
శృణు మే ప్రాణినాం చాపి మృత్యుః ప్రభవతే కిల।
క ఏష మృత్యుర్భగవన్కింవీర్యబలపౌరుషః।
ఏతదిచ్ఛామి తత్త్వేన శ్రోతుం మతిమతాం వర॥ 7-52-42(46833)
వ్యాస ఉవాచ। 7-52-43x(4387)
తస్య తద్వచనం శ్రుత్వా నారదో వరదః ప్రభుః।
ఆఖ్యానమిదమాచష్ట పుత్రశోకాపహం మహత్॥ 7-52-43(46834)
నారద ఉవాచ। 7-52-44x(4388)
శృణు రాజన్మహాబాహో ఆఖ్యానం బహువిస్తరం।
యథావృత్తం శ్రుతం చైవ మయాఽపి వసుధాధిప॥ 7-52-44(46835)
ప్రజాః సృష్టా తదా బ్రహ్మా ఆదిసర్గే పితామహః।
అసంహృతం మహాతేజా దృష్ట్వా జగదిదం ప్రభుః॥ 7-52-45(46836)
తస్య చింతా సముత్పన్నా సంహారం ప్రతి పార్థివ।
చింతయన్న హ్యసౌ దేవ సంహారం వసుధాధిప॥ 7-52-46(46837)
తస్య రోషాన్మహారాజ ముఖేభ్యోఽగ్నిరజాయత।
తేన సర్వా దిశో వ్యాప్తాః సాంతర్దేశా దిధక్షతా॥ 7-52-47(46838)
తతో దివం భువం చైవ జ్వాలామాలాసమాకులం।
చారచరం జగత్సర్వం దదాహ భగవాన్ప్రభుః॥ 7-52-48(46839)
తతో హతాని భూతాని చరాణి స్థావరాణి చ।
మహతా క్రోధవేగేన త్రాసయన్నివ వీర్యవాన్। 7-52-49(46840)
తతో రుద్రో జటీ స్యాణుర్నిశాచరపతిర్హరః।
జగామ శరణం దేవం బ్రహ్మాణం పరమేష్ఠినం॥ 7-52-50(46841)
తస్మిన్నాపతితే స్థాణౌ ప్రజానాం హితకాంయయా।
అబ్రవీత్పరమో దేవో జ్వలన్నివ మహామునిః॥ 7-52-51(46842)
కిం కర్మ కామం కామార్హ కామాజ్జాతోఽసి పుత్రక।
కరిష్యామి ప్రియం సర్వం బ్రూహి స్థాణో యదిచ్ఛసి॥ ॥ 7-52-52(46843)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి ద్విపంచాశత్తమోఽధ్యాయః॥ 52 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-52-6 ద్వారం సంజనయస్వేతి మయా ఉక్త ఇతి సంబంధః। నివారితః తమనుప్రవిశంత ఇతి శేషః॥
5-52-19 కస్య మృత్యుః క ఇతి శేషః॥
5-52-47 ఖేభ్య ఇతి పాఠే శ్రోత్రాదిచ్ఛిద్రేభ్యః॥
5-52-52 ద్విపంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.